Home
Technology
Technology News
-
Supreme Court: సుప్రీంకోర్టులో వైఫై సేవలు.. ఇక నుంచి అంతా పేపర్‌లెస్
వేసవి సెలవుల తర్వాత జులై 3వ తేదీన సుప్రీంకోర్టు తెరుచుకుంది. ఇదిలా ఉండగా..ఇటీవల సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. -
ChatGPT: చాట్ జిపిటి నేర్చుకోండి.. కోట్లలో జీతాలు ఇస్తున్నారు..!
ప్రజలు ఏ రంగంలో పని చేసినా వారు తమ జీతం భారీగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడున్న టెక్నాలజికి తగ్గట్టుగా తమ పిల్లలకు మంచి ప్యాకేజ్ వచ్చేలా చదువులు చదివిపిస్తున్నారు. ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం.. మన చుట్టూ ఉన్న విషయాలు వేగంగా మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇందులో ChatGPT బాగా పాపులర్ అవుతోంది. -
YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలను ప్రస్తుతం సరళీకరించింది. ఇప్పటి వరకు మానిటైజేషన్‌కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించింది. -
Virtual Girlfriend: భార్యని వదిలేసి మరీ.. ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌కు దగ్గరైన వ్యక్తి
తాజాగా తాను ఒక ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు ఓ అమెరికన్ ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన స్కాట్ అనే వ్యక్తి.. తాను వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించాడు. దీనివల్ల తన మ్యారేజ్ సేవ్ అయిందని అతడు చెప్పాడు. -
Professional Email Tips: వృత్తిపరమైన ఈ-మెయిల్‌ను పంపేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు..
సాధారణంగా ప్రతిరోజూ మనం ఎవరికైనా లేదా మరొకరికి ఇమెయిల్ చేస్తాము. కొన్నిసార్లు ఇది అధికారికం లేదా కొన్నిసార్లు వ్యక్తిగతమైనది. ఈరోజు వృత్తిపరమైన ఈ-మెయిల్ రాయడానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు చెప్పబోతున్నాము ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. -
iOS 17 iPhone: మీ ఆపిల్ ఫోన్ పాస్ కోడ్ మరచిపోయారా.. నో టెన్షన్.. రీసెట్ చేసుకోవచ్చు..!
మీ iOS 17 iPhoneలో పాస్‌కోడ్‌ను మరిచిపోయారా.. టెన్షన్ పడకండి. మూడు రోజుల వరకు రీసెట్ చేసుకోవచ్చు. మీరు మీ పాస్‌వర్డ్‌ని మార్చిన కొద్దిసేపటికే పాస్‌వర్డ్‌ను మరచిపోయినా.., మీ ఫోన్ లాక్ చేయబడకుండా ఉంటుంది. ఈ ఫీచర్ మొదటి iOS 17 డెవలపర్ బీటాలో గుర్తించబడింది. ఈ సంవత్సరం చివర్లో ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. -
Smart TV: ఖర్చు లేకుండా 20 సెకన్లలోపు సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చడం ఎలా?
మీరు ఎలాంటి స్మార్ట్ ఫీచర్లు లేకుండా సాధారణ టీవీని ఉపయోగిస్తున్నారా? సరే, మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. -
Realme 11 Pro: సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్లోకి రియల్మీ 11ప్రో ఫోన్లు.. ధరెంతంటే?
రియల్మీ మరోసారి భారతీయ స్మార్ట్‌ఫోన్‌ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ 11 ప్రో సిరీస్‌ను ప్రారంభించింది. రియల్మీ 11ప్రో, రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ ఫోన్లు గురువారం భారత మార్కెట్లోకి వచ్చాయి. -
Smart Phone Tips : మీ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసిందా.. అయితే ఇలా చేయండి
ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తమ ఫోన్ ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. -
Apple Iphone : ఐఫోన్ కొత్త సీరిస్ లో సరికొత్త ఫీచర్లు
ఐఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 కొత్త సీరిస్ అతి త్వరలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కొత్త తరహా ఫీచర్లను తీసుకురానుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లో బటన్ లేకుండా సెన్సార్ లాగా ఉంటుందనే వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో కొత్త లైవ్ బటన్లు రానున్నాయి.
తాజావార్తలు
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
OTR: టీడీపీలో వారసుల రాజకీయం మొదలైందా? ఆ నేతల నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
-
OTR : గులాబీ పార్టీలో కొత్త వ్యూహం మొదలైందా?
ట్రెండింగ్
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి