Home
Technology
Technology News
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో మానవ జీవితంలో పనులు సులభతరమైనప్పటికీ, దీనికి సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ AI వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత శక్తివంతమైన AI మోడళ్ల తయారీని నియంత్రించేందుకు అమెరికా చట్టసభ సభ్యులు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం పెద్ద టెక్ కంపెనీలు తమంతట తాముగా తీసుకునే భద్రతా చర్యలు… -
PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బర్న్‌హామ్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలియజేస్తూ, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భారత్ – యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ‘ఎక్స్’ (X) ఖాతా… -
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
Google: జీమెయిల్ పాస్వర్డ్ మరిచిపోవడం, సరిగ్గా అదే సమయంలో రికవరీకి ఇచ్చిన ఫోన్ నంబర్ లేదా ప్రత్యామ్నాయ ఈమెయిల్ అందుబాటులో లేకపోవడం ఎవరికైనా పెద్ద చిక్కులనే తెచ్చిపెడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూజర్లకు ఊరటనిచ్చేందుకు గూగుల్ ఓ సరికొత్త వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘సెల్ఫీ వీడియో’ సెక్యూరిటీ ఆప్షన్. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో సాధారణ సైన్-ఇన్ పద్ధతులు అందుబాటులో… -
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
World’s First Motorcycle: ఈరోజుల్లో యూత్‌కి బైక్ అంటే ఒక కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. నిజానికి కోట్లాది మందికి వారి బైక్స్ అంటే ప్రత్యేకమైన ప్రేమ, అలాగే వాటితో వారి జీవితాల్లో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. ప్రతి రోజూ బైక్‌లపై ఉద్యోగాలకు వెళ్లడం నుంచి సుదూర ప్రయాణాల వరకు వాటిపైనే ఆధారపడుతున్నాం. కానీ ప్రపంచాన్ని మార్చేసిన ఈ బైక్ ఎలా పుట్టింది? మొదట దీన్ని ఎవరు తయారు చేశారు? సైకిల్‌కు చిన్న… -
S8000 Banderol: చైనా ఇంజిన్.. అమెరికా టెక్నాలజీ.. రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్‌కు పెద్ద సవాల్
S8000 Banderol: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, రష్యా వినియోగిస్తున్న S8000 బాండెరోల్ క్రూయిజ్ క్షిపణి టర్నింగ్ పాయింగ్‌గా మారింది. ఈ మిస్సైల్ దాడి ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెద్ద సవాల్‌గా మారింది. అత్యంత వేగం, చిన్న పరిమాణం, మోడ్రన్ యాంటీ-జామింగ్ సాంకేతికత కలిగిన ఈ క్షిపణిని అడ్డుకోవడం ఉక్రెయిన్ వల్ల కావడం లేదు. క్రూయిజ్ క్షిపణి, ఆత్మాహుతి డ్రోన్ల కలయిక S8000ను ప్రాణాంతకంగా మార్చింది. ఇదే సమయంలో రష్యా భారీ సంఖ్యలో డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించడంతో… -
Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
Google Earthquake Alert: వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భీకర భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ రెండు భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. అయితే, ఈ భూకంపం భూమిని వణికించడానికి కొన్ని సెకన్ల ముందే గూగుల్ (Google) తన ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ అత్యంత వేగంగా 'భూకంప అలర్ట్' (Earthquake Alert) పంపింది. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వచ్చిన ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను పలువురు యూజర్లు… -
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
Motorola Moto G Max 5G Launched: మోటరోలా (Motorola) కొత్తగా Moto G Max 5Gను విడుదల చేసింది. ముఖ్యంగా 200MP ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రూపొందించబడింది. ఇక ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటంతో ఫోటోలు, వీడియోలు మరింత స్థిరంగా రికార్డ్ చేయవచ్చు. దీనికి తోడు 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం… -
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
భారతదేశంలో 5G సేవలు ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని జిల్లాలకు 5G సేవలు విస్తరించగా, టెలికాం సంస్థలు ఇప్పటికే 5G అడ్వాన్స్డ్ (5G+) టెక్నాలజీపై దృష్టి సారించాయి. ఇదే సమయంలో, భవిష్యత్ కమ్యూనికేషన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 6G కోసం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా, ఈ ప్రణాళికలో స్వదేశీ సాంకేతికతకు పెద్దపీట వేయనుంది. 6G కోసం ప్రత్యేక రోడ్‌మ్యాప్ నివేదికల ప్రకారం, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో వివిధ… -
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
AI Job Fears: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా దూసుకుపోతోందో, అంతేస్థాయిలో ఉద్యోగుల్లో గుబులు పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ (Reuters/Ipsos) సర్వే ప్రకారం.. సగానికి పైగా అమెరికన్లు ఏఐ వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీని కార్పొరేట్ కంపెనీలు శరవేగంగా అడాప్ట్ చేసుకోవడంపై ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజా సర్వే ఫలితాల ప్రకారం.. 53 శాతం మంది… -
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
Vivo Y31s 5G Launched: వివో (Vivo) నుండి కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Vivo Y31s 5Gను మలేషియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ సూర్యరశ్మిలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపించేలా దీనిని “Sunlight Display”గా కంపెనీ ప్రచారం చేస్తోంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగంలో మెరుగైన అనుభూతిని అందించేలా డిస్ప్లేను రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?