Home
Technology News
Technology News News
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
itel Care: వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐటెల్ (itel) భారత మార్కెట్లో కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. ఐటెల్ కేర్ (itel Care) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లో వృద్ధులు సులభంగా ఉపయోగించుకునేలా పెద్ద బటన్లు, మాగ్నిఫైడ్ డిస్ప్లే, వాయిస్ గైడెన్స్, అత్యవసర ఎస్ఓఎస్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఎస్ఓఎస్ అలర్ట్ ఐటెల్ కేర్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఎరుపు రంగు ఎస్ఓఎస్ బటన్ ఇచ్చారు. దీనిని రెండు సెకన్ల పాటు నొక్కితే… -
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
Redmi 17C 5G Launched: షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ నుంచి మరో కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. రెడ్మీ 17 5జీ తర్వాత తాజాగా రెడ్మీ 17సీ 5జీ (Redmi 17C 5G)ని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌నే భారత్‌లోనూ అదే డిజైన్, స్పెసిఫికేషన్లతో తీసుకొచ్చారు. 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.… -
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
vivo S2 FE Launch on October 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త vivo S2 FE స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. వివో S2కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్ 6, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు vivo S2 FE అధికారికంగా లాంచ్ కానుంది. యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు వివో తెలిపింది. డిజైన్‌తో పాటు ఫంక్షనాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు… -
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
HMD 106 Pure: మొబైల్ తయారీ సంస్థ హెచ్ఎండీ (HMD) కొత్తగా మరో కొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెచ్ఎండి 106 పూర్ (HMD 106 Pure) పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్థాన్‌లోని ఓ రిటైల్ స్టోర్‌లో లిస్ట్ అయింది. కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ఫోన్లో 1.8 అంగుళాల డిస్ప్లే, 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్… -
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
Vivo Y600i Launched: వివో Y600 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ vivo Y600iని అధికారికంగా విడుదల చేసింది. బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్లో 120Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, IP68+IP69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో పాటు భారీ 8,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వినియోగంతో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. 50MP కెమెరా ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను… -
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
iQOO Pad Ultra Launched: ఐకూ తాజాగా కొత్త iQOO Pad Ultraను అధికారికంగా విడుదల చేసింది. iQOO 16 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ టాబ్లెట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ఫ్లాగ్షిప్ స్థాయి ప్రాసెసర్, 165Hz OLED డిస్ప్లే, భారీ బ్యాటరీ, ప్రత్యేక యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఈ టాబ్లెట్ స్టార్రీ సిల్వర్, ఎండర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 165Hz OLED డిస్ప్లే iQOO పాడ్… -
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
iQOO 16 Launched: ఐకూ నుండి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐకూ 16 (iQOO 16)ను అధికారికంగా చైనాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో గేమింగ్ పనితీరు, డిస్ప్లే, కెమెరా, థర్మల్ మేనేజ్మెంట్తో పాటు భారీ బ్యాటరీపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 50MP ట్రిపుల్ కెమెరా వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో 1/1.3 అంగుళాల పెద్ద సెన్సార్, f/1.68 అపెర్చర్, OIS ఉన్నాయి. గత తరం హై-ఎండ్ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే… -
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
HONOR Magic9 Pro Max: హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో భాగంగా మ్యాజిక్ 9 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ మోడల్లో 200MP మెయిన్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా, ARRI సినిమాటిక్ కెమెరా టెక్నాలజీ, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 చిప్సెట్, 8,800mAh బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ 200MP కెమెరా సెటప్ ఈ కొత్త మొబైల్లో డ్యూయల్ 200MP ARRI కో-బ్రాండెడ్ కెమెరా… -
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
HONOR Magic 9: హానర్ సంస్థ చైనాలో తన కొత్త మ్యాజిక్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్, మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్ అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్ మోడల్స్‌లో ARRIతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్‌ను అందించారు. ముఖ్యంగా ప్రో మాక్స్ మోడల్లో 200MP మెయిన్ కెమెరాతో పాటు 200MP… -
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
యూట్యూబ్ భారత్ లో YouTube Shopping Affiliate ప్రోగ్రాంను భారీగా పేర్చడానికి సిద్దమవుతుంది. ఇందులో భాగంగా దేశీయంగా “అమెజాన్”ను కొత్త రిటైల్ భాగస్వామిగా చేర్చింది. త్వరలో AJIO, Meesho, Snapdeal, Tata CLiQ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను కూడా ఈ ప్రోగ్రామ్‌లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్, మైంత్ర, నైకా, పురుపల్లె, షాప్సీ, తీరా వంటి సంస్థలు YouTube Shoppingలో భాగంగా ఉన్నాయి. కొత్త భాగస్వామ్యాలతో యూట్యూబ్ ఒకే కామర్స్ క్యాటలాగ్ ద్వారా వివిధ రిటైల్ ప్లాట్‌ఫామ్స్‌లోని ఉత్పత్తులను…
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!