అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ ఉద్యోగులను నియమించుకునే యూఎస్ కంపెనీలు ప్రభుత్వానికి 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
TCS Employees: టీసీఎస్ ఉద్యోగులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. వేతన వ్యత్యాసాలను తగ్గించడంతోపాటు ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేసేందుకు టీసీఎస్ కృషి చేస్తోంది.