ఈ నెలలో అదిరిపోయే ఫీచర్లతో చాలా స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో జూన్ 1న రూ.30 వేల సెగ్మెంట్‌లో ఐకూ నుంచి నియో 6 లాంచ్ అయింది. అయితే ఈ నెలలో ఇండియన్ మార్కెట్‌లో రూ.30 వేల లోపు ధరలతో మరో5 ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం. వన్‌ప్లస్ ఈ నెలలోనే “వన్‌ప్లస్ 10ఆర్ లైట్” 5జీని భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇదే…