ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఇవాళ ( ఏప్రిల్ 7) లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. భారతరత్న అటల్ బిహారి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.