Home
Team India
Team India News
-
8 ఐసీసీ టోర్నమెంట్లకు వేదికలు ఖరారు
క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఐసీసీ. 2024 నుంచి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నాయి. 2024 టీ 20 వరల్డ్ కప్ యూఎస్ఏ, వెస్టిండీస్ లో జరుగనుంది. 2025 చాంపియన్ ట్రోపికి పాకిస్తాన్ వేదిక కానుంది. అలాగే… 2026 టీ20 వరల్డ్ కప్ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నాయి. అలాగే… 2028 టీ20 వరల్డ్… -
రోహిత్ కెప్టెన్సీలో కొత్తేమీ లేదు…
భారత జట్టు రేపటి నుండు న్యూజిలాండ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనున్న విషయం తెలిసిందే. నవంబర్ 17న జైపూర్‌లో, 19న రాంచీలో, నవంబర్ 21న కోల్‌కతాలో టీ20లు జరుగుతాయి. అయితే ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా… కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. ఇక తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ఎప్పుడు మేము ఒకేసారి ఒక సిరీస్ పై మాత్రమే దృష్టి పెడతాము. కాబట్టి… -
టీమిండియాకు అవమానం… ఐసీసీ టీమ్‌లో భారత ఆటగాళ్లకు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్ ముగియడంతో ఈ టోర్నీలో మోస్ట్ వాల్యుబుల్ ఆటగాళ్లతో కూడిన జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ టీమ్‌లో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. మొత్తం ఆరు జట్ల ఆటగాళ్లను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. ఈ జట్టుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను సారథిగా ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రకటించిన టీమ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లు, శ్రీలంక… -
హెడ్ కోచ్ ద్రావిడ్ ఎంపిక పై గంగూలీ జోకులు…!
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీతో జట్టు హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను ఆ స్థానంలో నియమించింది బీసీసీఐ. అయితే తాజాగా ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా ఎందుకు ఎంపిక చేసారు అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ప్రశ్నించగా..… -
ఏడేళ్లు దాటినా రోహిత్ రికార్డు చెక్కుచెదరలేదు
టీమిండియా హిట్ మ్యాన్ సాధించిన ఓ రికార్డు నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. నవంబర్ 13, 2014న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు సాధించాడు. సాధారణంగా వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం 264 పరుగులు చేయడం మాములు… -
గైక్వాడ్ అన్ని ఫార్మట్స్ లో పనికస్తాడు : గవాస్కర్
ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, బుమ్రా, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చారు. దంతో చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. అందులో వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ మరియు అవేష్ ఖాన్లు ఉన్నారు. వీరితో పాటుగా ఐపీఎల్ 2021 లో ఆరెంజ్ క్యాప్ విజేత రుతురాజ్ గైక్వాడ్ కూడా… -
టీమిండియా క్రికెటర్ల పై గ్యాంగ్ రేప్ ఆరోపణలు !
టీమిండియా ప్లేయర్స్ హార్థిక్ పాండ్యా, మునాఫ్ పటేల్‌తో పాటు, బీసీసీఐ మాజీ చీఫ్ రాజీవ్‌శుక్లాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిందో మహిళ. ముగ్గురు తనపైన లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరో తెలుసా? అండర్‌వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటీ భార్య. ఫొటోలో కనిపిస్తున్న ఇతనే రియాజ్ భాటీ. అండర్‌వాల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అనుచరుడు. డాన్‌కు అనుచరుడైనా మహారాష్ట్రలోని వీఐపీలంతా రియాజ్‌కు సుపరిచుతులే. రియాజ్‌పై ఇప్పుడతని భార్య… -
జట్టు ఎంపికలో మేము భాగస్వామ్యం కాలేదు: రవిశాస్త్రి
వరల్డ్ కప్ టీ20లో భారత్ సెమీస్ దశలోనే నిష్క్రమించిది. అయితే దీనిపై భారత జట్టు కూర్పు సరిగా లేదని అనేక విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. పాకిస్తాన్ లాంటి జట్టు పై ఓడిపోవడం సగటు భారతీ య క్రికెట్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆట గాళ్లను విరా మం లేకుండా క్రికెట్ ఆడించడం భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన ఆశాజనకంగా లేదని చాలా మంది అభిమానులు… -
కివీస్‌తో టెస్టు సిరీస్… రోహిత్‌కు విశ్రాంతి
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్టు సిరీస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని సెలక్టర్లు తెలిపారు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు. జట్టు: ఆజింక్యా రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్… -
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. కెప్టెన్‌గా రహానె
టీ20 ప్రపంచకప్ ముగియగానే న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వగా.. అతడు తొలి టెస్టుకు కూడా దూరంగానే ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు టీ20లకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. దీంతో తొలి టెస్టుకు వైస్ కెప్టెన్ రహానె సారథ్యం వహించనున్నాడు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులోకి వస్తాడని.. ఆ టెస్టుకు…
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!