భారత మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కొత్త లుక్ తో అదరగొట్టింది. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్ లో కనిపించే ఈ అమ్మడు.. కొత్తగా చీరకట్టులో కనిపించి అభిమానుల ప్యూజులు ఎగరగొట్టింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో తళుక్కుమన్న హర్మన్ ను చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.