టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌లు, సాధించిన విజయాలు చూస్తే.. టీ20 ఫార్మాట్‌లో భారత్ ఎంత స్థిరమైన జట్టో ఇట్టే అర్థమవుతుంది. గణాంకాల పరంగా చూస్తే.. పొట్టి వరల్డ్‌కప్‌లో భారత్‌నే అత్యుత్తమ జట్టు. భారత్ ఇప్పటివరకు మొత్తం 53 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 15 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. మరో 2 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. టీ20…