Shubman Gill Dropped: ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగే చివరి టీ20 మ్యాచ్ కి దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. వన్డేల్లో 52 సెంచరీలు, 14 వేలకు పైగా పరుగులతో పాటు టెస్టుల్లోనూ 32 శతకాలు, ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు అని పేర్కొన్నాడు. అలాంటి ప్లేయర్ వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదన్నారు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది.