Home
Team India History
Team India History News
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
Team India 200 T20 Win: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన ఘనత అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. జపాన్‌తో జరిగిన టీ20లో 2 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. సూపర్ ఓవర్ ద్వారా వచ్చిన విజయాలను కూడా కలుపుకుని టీమిండియా ఈ మైలురాయిని అందుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు.… -
Team India History: నీయవ్వ తగ్గేదేలే.. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర!
Team India Now Holds The Most T20 World Cup Trophies: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనత అందుకుంది. టీమిండియా ఇప్పటివరకు మూడు టీ20 ప్రపంచ కప్‌లు గెలుచుకుంది. 2007, 2024, 2026 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకుని.. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వరల్డ్… -
Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!
India Creates History with 20 ICC Tournament Semifinals: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగా టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ లాంటి టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తేనే.. కప్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన కారణంగానే భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు… -
Team India History: ఏకంగా 40 విజయాలు.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర!
Team India Creates All-Time Records List in T20 World Cups: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌లలో 40 విజయాల మార్క్‌ను అందుకున్న తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌పై విజయంతో ఈ రికార్డు భారత్ ఖాతాలో చేరింది. మెగా టోర్నీలో మొత్తం 56 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 40 విజయాలు సాధించింది. స్థిరమైన ప్రదర్శన, బలమైన బ్యాటింగ్ లైనప్, కచ్చితమైన… -
Team India History: వరుసగా 16 విజయాలు.. ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర!
Most Consecutive Wins in ICC Tournaments: అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన ఘనత నమోదైంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో టీమిండియా వరుసగా 16 మ్యాచ్‌లు గెలిచి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ విజయ పరంపర జట్టు స్థిరత్వం, సమిష్టి ప్రదర్శన, కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించే సామర్థ్యాన్ని స్పష్టంగా చూపుతోంది. టీ20… -
Team India History: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చరిత్రాత్మక రికార్డు!
Team India T20 World Cup History: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఎన్నో ఘన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా పరుగుల తేడాతో సాధించిన భారీ విజయాలు టీమ్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ప్రత్యర్థులను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టుతూ భారత్ సాధించిన ఈ విజయాలు టోర్నమెంట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ సాధించిన అతిపెద్ద విజయం నమీబియాపై నమోదు చేసింది. 2026లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93… -
Team India History: చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో టాప్ టీమ్!
India Top In Most Consecutive Wins T20 World Cup: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించడం అంత తేలిక కాదు. అందులోనూ వరుస విజయాలు సాధించడం ఎంతో కష్టం. పొట్టి ఫార్మాట్ కావడంతో ప్రతి మ్యాచ్‌లో ఫలితం అనూహ్యంగా మారే అవకాశం ఉంటుంది. అయినా కూడా భారత్ అద్భుత విజయాలు సాధిస్తోంది. కఠిన పరిస్థితుల్లో కూడా వరుస గెలుపులతో ఆధిపత్యం చాటిన జట్ల జాబితాలో ప్రస్తుతం టీమిండియా అగ్ర స్థానంలో నిలిచింది. ఆ… -
Team India History: నీ యవ్వ తగ్గేదేలే.. టీ20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర!
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో స్థిరత్వం, గెలుపు పరంపర కొనసాగించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. అయితే భారత జట్టు ఈ విషయంలో ప్రపంచ క్రికెట్‌లోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పూర్తి సభ్య దేశాల (FM Teams) మధ్య జరిగిన టీ20 సిరీస్‌లలో వరుస విజయాల పరంగా భారత్ అద్భుత రికార్డులు నమోదు చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. భారత్ ప్రస్తుతం 11 వరుస టీ20 అంతర్జాతీయ సిరీస్‌లను గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఈ పరంపర 2024 నుంచి… -
IND T20 Records: టీ20ల్లో భారత్ అరుదైన రికార్డు.. ఏకంగా 44 సార్లు, ఏ జట్టుకు సాధ్యం కాలే!
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు టీ20ల్లో భారత్ మొత్తం 44 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. నాగపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 238 పరుగులు చేయడంతో టీమిండియా ఖాతాలో ఈ రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు 200కు పైగా స్కోర్లు చేయలేదు. బ్యాటింగ్‌లో భారత జట్టు స్థిరత్వం, లోతైన బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!