Wasim Akram on Team India Coach: భారత సీనియర్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు పదవిలో ఉంటాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 27 తుది గడువు. దాంతో హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందని ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి కొనసాగడానికి సముఖంగా లేడు. కోచ్…