భారత క్రికెట్ జట్టు సాధారణంగా స్వదేశంలో అద్భుతమైన ప్రదర్శనలతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అభిమానులను నిరాశపరిచే రీతిలో పరాజయాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా భారీ పరుగుల తేడాతో ఓడిన మ్యాచ్‌లు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం (జనవరి 28) విశాఖలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ కూడా ఉంది. సొంతగడ్డపై భారీ పరాజయాల లిస్ట్ ఓసారి చూద్దాం. 2025లో ముల్లాన్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్..…