2026 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ఫుల్ బిజీగా ఉండనుంది. మొత్తం 21 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. హోం, విదేశీ సిరీస్‌లతో రూపొందిన షెడ్యూల్‌లో భారత్ పలు బలమైన జట్లతో తలపడనుంది. ముందుగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌తో హోం సిరీస్‌గా మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు సిరీస్‌లలో స్వదేశీ పరిస్థితుల్లో తమ బలాన్ని చాటుకునే భారత జట్టుకు మంచి…