గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు వీడకుండా కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో భారీగా వరదలు పొంగి పొర్లుతున్నాయి.. మరోవైపు నిత్యావసర వస్తువులు కూడా భారీగా పెరుగుతున్నాయి.. సామాన్యుడుకు కడుపునిండా నాలుగు వేళ్ళు నోటి దగ్గరకు వెళ్లడం లేదని తెలుస్తుంది.. హోటల్స్, రెస్టారెంట్ లలో కొన్ని కూరలను ఎత్తివేశారు.. అయితే ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతుంది.. పెరిగిన కూరగాయల ధరలను దృష్టిలో ఉంచుకొని వచ్చే నెల నుంచి టిఫిన్ ధరలు, టీ, కాఫీల ధరలు భారీగా పెరగనున్నాయని…
ఒకవైపు వర్షాలు, నీళ్లు కలుషితం అవుతున్నాయి.. వాటి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.. మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. అందులో జుట్టు రాలే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా జుట్టు రాలుతుంది.. అందుకు కారణం ఆహారపు అలవాట్లు కూడా మారడమే.. జుట్టు సమస్యల నుంచి విముక్తి కలగాలంటే జామ ఆకులను వాడితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.. ఈ ఆకులను ఎలా వాడితే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక జామ…
Food To Avoid Eating with Tea: భారతదేశంలో ‘టీ’ని తాగేవారు చాలా చాలా ఎక్కువ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడైనా టీని తాగేస్తుంటారు. వేడి వేడి టీ ఉదయాన్నే తాగితే కానీకే కొందరికి రోజు మొదలు కాదు. దేశంలో చాలా మంది టీకి బానిసైపోయారు. టీతో తాజాదనం, మెదడుకు శక్తి, శరీరానికి ఉత్తేజం కలుగుతాయని అందరూ తాగుతూ ఉంటారు. ఇది నిజమే అయినా.. కొన్ని పదార్థాలను టీతో కలిపి తీసుకుంటే మాత్రం మనం భారీ…
గుడికి వెళ్లిన వారు.. దేవుడిని దర్శించుకున్న తరువాత గుడిలో పెట్టే ప్రసాదం తీసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గుడికి వెళ్లిన వారికి సాదారణంగా గుళ్లో ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, అటుకులు, బెల్లం, అరటిపండు ఇస్తారు.
Here is Reason Why Virender Sehwag Won’t Apply For India Chief Selector Post: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ నాలుగు నెలల కింద రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడంతో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. భారత ప్లేయర్స్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేనప్పటికీ ఇంజక్షన్స్ వేసుకుని బరిలోకి దిగుతారని ఓ జాతీయ మీడియా నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్‌లో తెలిపారు.…
Tea plantations: ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డ్రింక్ గా పేరు తెచ్చుకున్న టీ చరిత్రను పరిశీలిస్తే.. ఎన్నో మలుపులు.. మరెన్నో విజయాలు. కమ్మని రుచితో తమను కట్టిపడేసిన టీని కాపాడుకోవడానికి చైనీయులు చేస్తున్న కృషి అభినందనీయం!
Telangana Exports: వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. గడచిన రెండేళ్లలో వ్యవసాయ ఎగుమతులు దాదాపు 40 శాతం పెరిగాయి. 2020-21లో 6 వేల 337 కోట్ల రూపాయలుగా నమోదైన ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ.. 2021-22లో 10 వేల కోట్లు దాటడం విశేషం.
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో టీ స్టాళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అదే సమయంలో ప్లాస్టిక్‌కు బదులు పేపర్ గ్లాసులను వాడుతున్నారు. టీ స్టాళ్లు ఇచ్చే గ్లాసులతో చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది.
Acid Attack : టీ ఇవ్వలేదని భార్యపై మద్యం మత్తులో భర్త యాసిడ్ పోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్తను నడి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వికలాంగుడు, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు.
Tea : మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగడం అలవాటు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీ ప్రియులు ఉన్నారు. ఈ వ్యక్తులు రోజులో అనేక కప్పుల టీ తాగుతూనే ఉంటారు.