నెల్లూరు నగరంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. వైసీపీ నేతల మద్దతుతో తమపై పోలీసుల వేధింపులు ఎక్కువైపోయాయి అని మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు ఆరోపించారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. పోలీసులు గత వారం రోజులుగా వేధింపులకు గురిచేస్తున్�