TCS: భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలో ఉద్యోగులకు జీతాల పెంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్‌సైట్ ఉద్యోగులు 7-8 శాతం వరకు జీతాల పెంపును పొందవచ్చు, అయితే ఆన్‌సైట్ సిబ్బందికి మాత్రం 2-4 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది. ఈ ఇంక్రిమెంట్లు ఏప్రిల్ 1 నుంచి
TCS : ఫిబ్రవరి నెల ప్రారంభం కాగానే ఆఫీసుల్లో ఉద్యోగులు, హెచ్‌ఆర్ బృందాల మధ్య జీతాల పెంపు, ప్రమోషన్‌ల గురించి చర్చలు మొదలవుతాయి. కాగా, దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ కూడా జీతాల పెంపు, పదోన్నతుల కోసం ఉద్యోగుల ముందు ఒక షరతు పెట్టింది.