P.G. Vinda: 2025 తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ (TCA) ఎన్నికలు ఉత్సాహభరితంగా ముగిశాయి. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యుల భారీగా హాజరై.. అసోసియేషన్ పట్ల వారి నిబద్ధత, ఐక్యతను చాటారు. అసోసియేషన్ అభివృద్ధికి తమ పాలుపంచుకునే స్ఫూర్తితో చాలామంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పి.జి. విందా మరోసారి అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. గతానికి ప్రాతిపదికగా ఆయన తీసుకున్న చొరవలు, నిర్వహణా నైపుణ్యం సభ్యులకు నమ్మకాన్ని కలిగించాయి. ఆయనతో పాటు రాహుల్ శ్రీవాత్సవ్…