Vijay – Rashmika : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్ లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సాంకృత్యన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ట్యాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్…
Priyanka Jawalkar : తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆమె దాన్ని కరెక్టుగా వాడుకోలేకపోయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ట్యాక్సీవాలా సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ మూవీ హిట్ అయినా.. అమ్మడికి పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ట్యాక్సీవాలా సినిమా గురించి ఆమె ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ను బయట పెట్టేసింది. తాను చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో…