Kannappa : కన్నప్ప మూవీ విషయంలో అధికారులు జీఎస్టీ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ఆఫీసు, ఇల్లు సహా, మూవీకి చెందిన పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇంకా ఏమీ స్పందించలేదు. అయితే రీసెంట్ గా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూవీ బడ్జెట్ గురించి చెబితే అధికారులు తన ఇంటి ముందు క్యూ కడుతారని చెప్పాడు.…
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో చైతన్య కళాశాలల శాఖల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.