Tata Sierra: ఇటీవల ఏళ్లలో ఎక్కువగా ఎదురుచూస్తున్న కార్‌లలో టాటా సియెర్రా (Tata Sierra) ఒకటి. టాటా 1990లో తీసుకువచ్చిన ఈ ఎస్‌యూవీని, ఇప్పుడు సరికొత్తగా తీసుకువస్తోంది. డిజైన్, టెక్నాలజీని మేళవింపు చేసి ఈ ఎస్‌యూవీని టాటా తీసుకువస్తోంది. నవంబర్ 25,2025న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే, ఈ కారును టాటా అన్‌విల్ చేసింది. టాటా ఇతర కార్లతో పోలిస్తే డిజైన్, డ్యాష్ బోర్టు భిన్నంగా ఉంది. టాటా కార్‌లలో తొలిసారిగా సియెర్రాలోనే 3-స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్…