Tata Punch New Edition 2024: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన పంచ్ మోడల్‌లో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేక, పరిమిత కాల కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. సీవీడ్ గ్రీన్ కలర్‌లో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.8,44,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకమైన కామో థీమ్‌తో తీసుకువచ్చిన ఈ పంచ్‌లో పలు ప్రీమియం ఫీచర్స్‌ను పొందుపరిచినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పంచ్ రెగ్యులర్ వేరియంట్‌ల ధరలు…