New Electricity Bill: ఇన్నాళ్లు ప్రభుత్వమే మనకు విద్యుత్ అందించేది. ఇకపై వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ కనెక్షన్లు తీసుకునే అవకాశం వస్తోంది. మన మొబైల్ నెట్వర్క్‌లాగే, మనకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకరి సర్వీస్ బాగా లేకుంటే, మరో సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. ఎలాగైతే మనం ఒక నెట్వర్క్ నచ్చకుంటే, సిమ్ మార్చి వేరే నెట్వర్క్‌కు మారుతామే అచ్చం అలాగే.
Multibagger Tata Stocks: టాటా గ్రూప్ భారతదేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటి. దాదాపు ఒక శతాబ్దం పాటు ఈ సమూహం భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో ముందు వరుసలో నిలిచింది.