Tata Nexon.ev facelift: టాటా నెక్సాన్ ఈవీ, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్. మొత్తం ఈవీ కార్ల మార్కెట్ లోనే ఎక్కువ యూనిట్లు అమ్ముడవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురువారం లాంచ్ అయింది. గతంలో పోలిస్తే స్టైలిష్ లుక్స్ తో, లగ్జరీ ఇంటీరీయ�