సొంత కారు ఉండాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ, అధిక ధరల కారణంగా కారు కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అరకొర ఆదాయాలతో లక్షలు వెచ్చించి కారు కొనలేరు కదా. ఇలాంటి వారి కోసం టాటా కంపెనీ ఓ వరంలా నిలవబోతోంది. సొంత కారు కలను నెరవేర్చుకునేందుకు రెడీగా ఉండండి. కేవలం బైకు ధరకే కారు రాబోతోంది. అదెలా అంటారా.. టాటా నానో మళ్లీ మార్కెట్ లోకి రాబోతోంది. కొన్నేళ్ల క్రితం రూ. లక్ష ధరతో టాటా…