Ratan Tata Dreams: భారతీయ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి, అభివృద్ధి యుగానికి నాంది పలికిన సమయంలోనే, 1991లో జెఆర్‌డి టాటా నుంచి రతన్ టాటా గ్రూప్ నాయకత్వాన్ని చేపట్టారు. అపర కుబేరుడైన ఆయనకు కూడా కొన్ని నెరవేరని కలలు ఉన్నాయంటే నమ్ముతారా. ఆయనను చాలా దగ్గరి నుంచి గమనించిన అతి కొద్దిమంది మాత్రం…