Tata Motors: టాటా మోటార్స్(Tata Motors), తన ఎలక్ట్రిక్ వాహనాల(EV) పోర్ట్‌ఫోలియోను మరింత బలపరుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే, దేశంలో ఈవీ కార్ మార్కెట్‌లో టాటా అగ్రగామిగా ఉంది. అయితే, 2030 నాటికి మరో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో వేగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్ పెరుగుతన్న నేపథ్యంలో, అగ్రగామిగా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. 2026 నుంచి టాటా నుంచి కొత్త ఈవీ కార్లు మార్కెట్‌లోకి…
Tata Harrier.ev: టాటా మోటార్స్(Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నెక్సాన్.ev (Nexon.ev ) టాప్ పొజిషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు హారియర్ఈవీ (Harrier.ev) కూడా అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభమైన హారియర్ ఈవీ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్రిక్ SUVగా మారింది. నెక్సాన్.ఈవీని దాటి సేల్స్‌ను హారియర్ ఈవీ సేల్స్‌లో దూసుకుపోతోంది.
Hyundai Creta : హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఇంకా రోడ్లపై పరిగెత్తనే లేదు. కానీ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జనవరి 2025లో 1589.47 శాతం వృద్ధిని నమోదు చేశాయి.