టాటా గ్రూప్ హోటల్ చైన్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ( IHCL) చరిత్ర సృష్టించింది. మిచెలిన్ గైడ్ IHCL రెండు ఐకానిక్ ప్యాలెస్ హోటళ్లను మొట్టమొదటి ‘ మిచెలిన్ కీస్ హోటల్స్ 2025’ జాబితాలో చేర్చింది. తాజ్ లేక్ ప్యాలెస్ ( ఉదయపూర్ ), తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ (హైదరాబాద్) ప్రతిష్టాత్మక ‘ త్రీ కీస్ ‘ అవార్డులను పొందాయి . భారత్ లోని ఏ హోటల్ అయినా ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోవడం ఇదే…