సొంత కారు ఉండాలని కోరుకుంటున్నారా? కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కారు లవర్స్ కు బంపరాఫర్ ప్రకటించింది. టాటా మోటార్స్ ఏప్రిల్ 2025 నెలలో తన ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కంపెనీ రూ.1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌లో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ ఉన్నాయి.…