Tata Tigor: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ పాసింజర్స్ వాహనాల పోర్టుఫోలియోను విస్తరిస్తోంది. ఈ ఇందులో భాగంగా తాజాగా టాక్సీలకు సరిపోయేలా టాటా ఎక్స్‌ప్రెస్‌ను నూతన హంగులతో విడుదల చేసింది. ఎక్స్‌ప్రెస్ టిగోర్ టాక్సీ సెడాన్ను ఇప్పుడు పెట్రోల్, ట్విన్–సిలిండర్ CNG వేరియంట్లలో విడుదల చేసింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎక్స్‌ప్రెస్ రేంజ్, ఇకపై ICE ఆప్షన్లతోనూ మార్కెట్లోకి వచ్చింది. ఇది ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టాటా మల్టీ–పవర్‌ట్రెయిన్ వ్యూహానికి…