ఈ మధ్య కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై మే 2025లో బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో టాటా కర్వ్ EV, పంచ్ EV, నెక్సాన్ EV, టియాగో EV ఉన్నాయి. టాటా మోటార్స్ EV శ్రేణిపై రూ.1.86 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా టాటా మోటార్స్ రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అలాగే…