Tata Curvv EV: టాటా తన కూపే ఎస్‌యూవీ కర్వ్ EVని లాంచ్ చేసింది. దేశంలో తొలిసారిగా కూపే స్టైల్ డిజైన్‌తో వచ్చిన తొలి కారు కర్వ్ ఈవీ. టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో, పంచ్ తర్వాత వస్తున్న ఐదో ఎలక్ట్రిక్ వాహనం కర్వ్ EVనే. దీని ప్రారంభ మోడల్ ధర రూ. 17.49 లక్షలతో మొదలై రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీకి, బీవైడీ అట్టో 3కి…