Home
Tarun Bhaskar
Tarun Bhaskar News
-
Virosh Wedding : ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక పెళ్లికి.. హాజరయ్యే గెస్ట్ లిస్ట్ ?
గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అభిమానులకు తీపి కబురు అందించారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్.. షెడ్యూల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అత్యంత సన్నిహితుల మధ్య… -
Eesha Rebba: ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తో ‘రిలేషన్’పై ఓపెనైన ఈషా..!
Eesha Rebba: గత కొద్దిరోజులుగా హీరోయిన్ ఈషా రెబ్బ, అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం మీద వీరిద్దరూ నేరుగా స్పందించిన దాఖలాలు చాలా తక్కువ. అయితే, తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా “ఓం శాంతి శాంతిః” అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జనవరి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు… -
Tarun Bhaskar – Eesha: పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా?
‘పెళ్లిచూపులు’ చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్… ‘అంతకుముందు ఆ తర్వాత’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సొగసైన నటి ఈషా రెబ్బతో ప్రేమాయణం నడుపుతున్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వైపు అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా… -
VijayDevarakonda : విజయ్ తో తరుణ్ భాస్కర్ మూవీ.. అంతా ఉత్తదేనా..?
VijayDevarakonda : టాలీవుడ్ లో ఈ నడుమ రూమర్లు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. అవేవీ హీరోయిన్, హీరోకు సంబంధించినవి కాదండోయ్. కేవలం హీరో, డైరెక్టర్ల గురించే. ఆ హీరో పలానా డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడంట అని.. లేదంటే పలానా హీరోకు డైరెక్టర్ కథ చెప్పేశాడంట అన్నట్టు మొదలెడుతున్నారు. అయితే తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో తరుణ్ భాస్కర్ ఓ మూవీ చేస్తున్నాడని.. దాని పేరు బినామీ అంటూ వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి… -
Vijay Devarakonda : తరుణ్ భాస్కర్ తో విజయ్ మరో మూవీ..?
Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు హీరోగా ఫస్ట్ హిట్ వచ్చింది పెళ్లిచూపులు సినిమాతోనే. ఆ మూవీతోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీలో విజయ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రౌడీ స్టార్ గా ఎదిగి టాలీవుడ్… -
Tarun Bhaskar : తండ్రి కల నెరవేర్చిన టాలీవుడ్ డైరెక్టర్ ..
టాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ సినిమా యూత్ పరంగా బాగా అలరించాయి. కానీ ఇందులో ‘పెళ్లిచూపులు’ కు వచ్చిన గుర్తింపు చాలా పెద్దది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. అలాగే తన స్థాయిని మించి ఎదిగిన విజయ్ దేవరకొండను మరోసారి తన సినిమాకు ఒప్పించడం మాత్రం తరుణ్‌కి ఇప్పటిదాకా సాధ్యపడలేదు.… -
Tharun Bhascker : ‘ఈ నగరానికి ఏమైంది 2’ గురించి హింట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్
మన టాలీవుడ్ యూత్‌కి బాగా నచ్చిన కొన్ని క్లాసిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒక్కటి. విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సింపుల్ స్టోరీతో యూత్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ప్రారంభంలో ఆడియెన్స్‌కి పెద్దగా కనెక్ట్ కానప్పటికీ, మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట… -
Keeda Cola : తరుణ్ భాస్కర్ “కీడా కోలా” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడాకోలా’.ఈ చిత్రం ఫుల్ క్రేజ్ మధ్య నవంబర్ 3న థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే, ఈ కీడాకోలా మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కామెడీ డ్రామాను ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. అయితే, ఇప్పుడు కీడా కోలా సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.కీడాకోలా సినిమా డిసెంబర్… -
Tharun Bhascker: వాళ్ళని కొట్టాలి అంటున్న తరుణ్ భాస్కర్!
Tharun Bhascker about plagiarism trolls on Tollywood films: పెళ్లిచూపులు ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయన తెలంగాణ యాసలో ఎక్కువగా సినిమాలు చేస్తూ యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన సినిమా దర్శకత్వం మీద తక్కువ దృష్టి పెడుతున్నాడో లేక దర్శకులు ఆయనని తమ సినిమాల్లో నటించమని అడుగుతున్నారో తెలియదు కానీ… -
Anger Tales: హాట్ స్టార్ ‘యాంగర్ టేల్స్’ టీజర్ విడుదల
Anger Tales: వెంకటేష్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'యాంగర్ టేల్స్'. నాలుగు కథల ఆంథాలజీగా ఈ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు ప్రభల తిలక్.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!