చింతపండుకు మన దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ చెట్టు లను కలప గా కూడా వాడుతున్నారు.. చక్కెర మిల్లులలో పనిముట్లను, ఇతర ఫర్నీచర్స్ తయారీలో ఉపయోగిస్తారు.చింత చెట్టును నీడ కొరకు, అలంకరణ కొరకు, కాయల కొరకు పెంచుతారు. ఇది సెంట్రల్ ఆఫ్రికాలో విస్తారంగా పెరుగును. మన దేశంలో ఎక్కడ చూసిన రోడ్డు పక్కన విరివిగా కనిపిస్తాయి.. చింత గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మొక్కలు…