కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ పక్కనే ఉన్న ‘తారక రామ’ థియేటర్ ఒకప్పుడు చాలా ఫేమస్. స్వయంగా ఎన్టీఆర్ నిర్మించిన ఈ థియేటర్ కాచీగూడ సెంటర్ లో ఎన్నో హిట్ సినిమాలకి ఆస్థానం అయ్యింది. కాలం మారుతున్న సమయంలో సరైన ఫెసిలిటీస్ లేక చిన్న సినిమాలు, బూతు సినిమాలు ఈ థియేటర్ లో ప్లే అవ్వడంతో ‘తారకరామా’ ఒకప్పటి కళని కోల్పోయింది. క్రమంగా ఆడియన్స్ కి మల్టీప్లెక్స్ లకి అలవాటు పడడంతో ‘తారకరామా’ థియేటర్ కి వచ్చే…