TarakaRatna Health Bulletin: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ప్రకటించారు వైద్యులు.. తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.. వెంటిలేటర్ తో పాటు ఇతర అత్యాధునిక పరికరాల సపోర్టుతో తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు తారకరత్నకు ఏక్మో సపోర్టు అందించలేదని తమ…