Tantra Movie Teaser Raising Expectations: మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర ‘ మూవీ టీజర్ ను ఈ రోజు నటుడు ప్రియదర్శి రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘ఊరిలో పుట్టిన దుష్టశక్తి రక్త దాహంతో విరుచుకుపడుతోంది..’ అంటూ చెబుతున్న డైలాగ్స్ మీద కట్ అయిన టీజర్ రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ మైండ్-బ్లోయింగ్‌గా సాగింది. ఈ…