Akhanda-2 : అఖండ-2 సినిమా నుంచి బాలయ్య ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాండవం సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వారి కోసం ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది టీమ్. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో బాలయ్య నిజంగానే తాండవం చూపించేశాడు. ఆయన పర్ఫార్మెన్స్, ఆ విజువల్స్…
Akhanda 2 : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మళ్లీ తన సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ కావడంతో రెండు పార్టుపై మంచి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘తాండవం’ సాంగ్ ప్రోమోను…