టమోటా పేరు వినగానే సామాన్యులకు వణుకు పుడుతుంది.. రోజు రోజుకు ధరలు ఆకాశానికి నిచ్చెణలు వేస్తున్నారు.. టమోటా లేకుండానే కూరలు చేసుకొని తింటున్నారు.. సాదారణ ప్రజల గురించి పక్కన పెడితే ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్ లు సైతం టమోటా కూరలను మెనూ నుంచి తీసేస్తున్నారు.. ఇక ప్రముఖ ఫుడ్ కంపెనీలు కూడా బ్యాన్ చేశ