గిరిజనుల ను వేధింపులు గురి చేసిన వారి సర్వే చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో లో బీజేపీ పెరుగుతుందని, బీజేపీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలు ఉంటాయని, దేశ ఐక్యతకు బీజేపీ వల్ల ప్రమాదం ఉందని ఆరోపించారు. ఆరెస్సెస్ సిద్ధాంతం అంత ప్రమాదకరమైందని అన్నారు.