కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీ కూడా స్థాపించాడు. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇక రాజాకీయాలలో బిజీగా గడపబోతున్నాడు విజయ్. విజయ్ పార్టీ స్థాపించి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా నేడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ…