సీనియర్ అండ్ ఫేడవుట్ దశకు చేరుకుంటున్న కోలీవుడ్ దర్శకులంతా యాక్టర్లుగా బిజీ అయ్యారు. కానీ సక్సెస్ రేష్యో మెయిన్ టైన్ చేస్తున్న ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు కూడా కెమెరా ముందుకు వచ్చేందుకు ఊవిళ్లూరుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. కూలీ తర్వాత మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా మారాడు. డీసీ అనే రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. లోకీ రౌడీ బాయ్ లా మారితే వామికా గబ్బీ…