Kingdom : విజయ్ దేవరకొండ చేస్తున్న లేటెస్ట్ మూవీ రిలీజ్ కు దగ్గర పడింది. జులై 31న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా అనుకున్నప్పుడు కథ చాలా నచ్చింది. దాన్ని విజువల్ రూపంలోకి తీసుకురావడంపైనే ఇన్నేళ్లు కష్టపడ్డాం. ఇది నా ఒక్కడి కష్టమే కాదు. మూవీ ఇంత బాగా రావడానికి గౌతమ్ తిన్నమూరి,…