Tamil Singer Uma Ramanan Passed Away: ప్రముఖ తమిళ గాయని ఉమా రామనన్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో బుధవారం (మే 1) ఆమె తుదిశ్వాస విడిచారు. ఉమా వయసు 72. గాయని ఉమా మరణానికి అనారోగ్యమే కారణం అని తెలుస్తోంది. తమిళ చిత్రసీమలో ఎన్నో చిరస్మరణీయమైన పాటలు పాడిన ఉమాకు భర్త ఏవీ రమణన్, కుమారుడు విఘ్నేష్ రమణన్ ఉన్నారు. ఉమా రామనన్ అంత్�