TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
- తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం
- విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్
- మద్దతు ఇవ్వబోమని ప్రకటన
- ప్రభుత్వ ఏర్పాటుకు పిలవని గవర్నర్
- ఆగిపోయిన విజయ్ ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిసి కోరారు. ఈ సందర్భంగా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. రెండు వారాల్లో బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకుంటానని విజ్ఞప్తి చేశారు. కానీ విజయ్ విజ్ఞప్తిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ వాదనతో గవర్నర్ ఏకీభవించేందుకు సిద్ధంగా లేనట్లుగా లోక్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బిగ్ షాక్ తగిలినట్లైంది.
తాజాగా చిన్న పార్టీలు కూడా ఝలక్ ఇచ్చాయి. విజయ్‌కు కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వగా.. మిగతా చిన్న పార్టీలైన వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మాత్రం మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఈ చిన్న పార్టీల దగ్గర చెరో రెండేసి సీట్లు ఉన్నాయి. ఈ పార్టీలు మద్దతు ఇస్తే.. ప్రభుత్వం ఏర్పడిపోతుంది. కానీ ఈ చిన్న పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. డీఎంకేతోనే పొత్తు కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలా ముందుకు వెళ్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
తాజావార్తలు
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..