Home
Tamil Nadu Politics 2026
Tamil Nadu Politics 2026 News
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…
భారతదేశ ఎన్నికల ముఖచిత్రం ప్రస్తుతం భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా జన్-జీ (Gen-Z) , మిల్లీనియల్ తరం ఓటర్లు రాజకీయ గమనాన్ని మార్చే నిర్ణాయక శక్తులుగా అవతరించారు. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు యువత ఆలోచనా ధోరణి ప్రాంతీయ రాజకీయాల పునాదులను కదిలిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు 2.28 కోట్ల మంది యువ ఓటర్లు (20-40 ఏళ్ల వారు) ఈసారి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచించారు. గత ఆరు దశాబ్దాలుగా… -
Trisha : టీవీకే విజయ్ ఇంటికి త్రిష.. సెలెబ్రేషన్స్ డబుల్
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. ఏ పార్టీతో పొత్తులేకుండా సింగిల్ గా పోటీ చేసి తన పార్టీ అభ్యర్థులను ఒంటి చేత్తో గెలిపించాడు. తాజాగా వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాలలో విజయ్ పార్టీ టీవీకే 110 పైగా స్థానాల్లో ముందంజలో దూసుకువెళ్తోంది. దాంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నటి త్రిష కృష్ణన్ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. 2026 తమిళనాడు… -
Vijay Political Rise: రజనీ, కమల్‌కు సైతం సాధ్యం కాలేదు.. ప్రజానాయకుడిగా మారిన విజయ్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పు..
Vijay Political Rise: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్న పేరు ఇప్పుడు తలపతి విజయ్. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యంలో కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో, విజయ్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాడు. సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా నిలిచిన ఆయన, ఇప్పుడు ప్రజానాయకుడిగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు రాజకీయాల్లో స్థిరపడలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో విజయ్ మాత్రం భిన్నమైన వ్యూహంతో… -
Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ ‘ప్లాన్-బి’ రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
Vijay TVK Plan B: విజయ్ నేతృత్వంలోని టీవీకేలో తాజా రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాల ముందు పార్టీ అధినేత విజయ్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో గెలిచిన వెంటనే పార్టీ హెడ్‌క్వార్టర్స్‌కు రావాలని అభ్యర్థులకు సూచించిన విజయ్, ఇప్పుడు మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్-బీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటన..
VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది.. కొత్త పార్టీ ప్రకటించారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ.. రామనాథపురం సభలో కొత్త పార్టీని ప్రకటించారు శశికళ.. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని వెల్లడించారు శశికళ.. మనం కొత్త రాజకీయ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ పార్టీ పేదలు, అణగారిన వర్గాలు మరియు సామాన్య ప్రజల కోసం పనిచేస్తుంది అని శశికళ పేర్కొన్నారు. పార్టీ ద్రవిడ ఉద్యమాన్ని అనుసరిస్తుందని,…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!