Home
Tamil Nadu Elections 2026
Tamil Nadu Elections 2026 News
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
PM Modi Congratulates Tamil Nadu CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. సీఎంకు కీలక సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని మోడీ పేర్కొన్నారు. "తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తిరు సి. జోసెఫ్ విజయ్‌కు అభినందనలు.… -
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్‌తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
Vijay-Trisha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో భారీ విజయాన్ని అందుకున్న దళపతి విజయ్, ప్రస్తుతం రాజకీయంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితంతోనూ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోవైపు నటి త్రిష కృష్ణన్‌తో ఆయనకున్న అనుబంధంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వింత పోస్ట్ ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. తన… -
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. -
Tamil Nadu: స్టాలిన్ భిక్షతో గెలిచి.. విజయ్ పంచన చేరుతారా? కాంగ్రెస్‌పై డీఎంకే ఘాటు విమర్శలు
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ శకం మొదలైంది. అయితే, మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు మరో 10 సీట్ల దూరంలో విజయ్ నిలిచిపోవడంతో.. కింగ్ మేకర్‌గా మారిన కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డీఎంకేతో ఉన్న దశాబ్దాల బంధాన్ని తెంచుకుని, విజయ్ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు… -
Vijay TVK Government: టీవీకే విజయ్‌కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!
Vijay TVK Government: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు విజయ్. దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. అటు డీఎంకేను ఓడించి, ఇటు ఏఐఏడీఎంకేను మూడో స్థానానికి నెట్టేసి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన… -
Vijay TVK: విజయ్ డూప్’తో సీఎంను ఓడించిన బాబు
తమిళ స్టార్ హీరో విజయ్ ఊహించని విధంగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా ఇప్పుడు తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆయన హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విజయ్ సుమారు 200 నియోజకవర్గాలు ఉంటే అందులో కేవలం 40 లోపే నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఒక రకంగా మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా నిలబడిన… -
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
సినిమా రంగంలో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి త్రిష, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కేవలం తన పుట్టినరోజు వల్ల మాత్రమే కాదు, ఆమె రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న జోరుగా సాగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెట్టింట 2004 నాటి ఒక ఇంటర్వ్యూ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. సుమారు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. “వచ్చే పదేళ్లలో నేను… -
Trisha Political Entry: త్రిష పొలిటికల్ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
Trisha Political Entry: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా చర్చల కేంద్రంగా మారుతున్నారు. ముఖ్యంగా తలపతి విజయ్ పార్టీ టీవీకే సాధించిన ఘన విజయంతో పాటు, హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు రాజకీయ వర్గాల్లో కూడా వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.… -
Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి ‘ఎంజీఆర్’ చరిత్రను తిరగరాస్తున్న విజయ్!
Vijay TVK: తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక నూతన అధ్యాయానికి తెరలేపాయి. ఒకప్పుడు ఎం.జి. రామచంద్రన్ (MGR) సృష్టించిన ప్రభంజనాన్ని తలపిస్తూ, దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీతో కోటను ఢీకొంటున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, విజయ్ పార్టీ దాదాపు 100 నుంచి 118 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 118 మార్కును విజయ్ చేరుకుంటే,… -
Tamil Nadu Election Results: విజయ్‌కి కాంగ్రెస్, వామపక్షాల మద్దతు..?
Tamil Nadu Election Results: తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుగా చేస్తూ, తమిళ స్టార్ విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118. అధికారం దక్కించుకోవాలంటే టీవీకే పార్టీకి మరో 10 సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత పొత్తుల కుదుర్చుకునే అవకాశం ఉంది. Read Also:…
తాజావార్తలు
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?