TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
- తమిళనాడులో రాజకీయ అనిశ్చితి
- కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం
- ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించని గవర్నర్
- రేపటి ప్రమాణస్వీకారాన్ని రద్దు చేసుకున్న టీవీకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. విజయ్‌కు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. దీంతో విజయ్ బలం 112కు చేరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరగా.. గవర్నర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాజిక్ ఫిగర్ చూపిస్తేనే అనుమతి ఇస్తానని చెప్పారు.
తాజాగా మరోసారి టీవీకే నేత ఆదవ్ అర్జున్, న్యాయ నిపుణులతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిశారు. రేపటి ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరగా.. గవర్నర్ అందుకు నిరాకరించారు. దీంతో లోక్‌భవన్ నుంచి టీవీకే నేతలు, న్యాయ నిపుణులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయ్ రద్దు చేసుకున్నారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాలు తాజాగా కొత్త మలుపు తిరిగినట్లుగా కనిపిస్తోంది. డీఎంకే-ఏఐడీఎంకే కలవబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిన్న పార్టీలను కలుపుకుని 120 మ్యాజిక్ ఫిగర్ దాటనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బద్ధ శత్రువులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
#WATCH | Tamil Nadu: TVK officials, along with party president Vijay's legal team, leave from Lok Bhavan, in Chennai. pic.twitter.com/wgZ3lpCEdu
— ANI (@ANI) May 6, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!