Home
Tamil Nadu Election Results 2026
Tamil Nadu Election Results 2026 News
-
TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!
TVK Government Formation: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య, దళపతి విజయ్ సర్కార్ ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), సిపిఎం, వీసీకే విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు మెజారిటీని సాధించింది. దీంతో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు తీరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. తమిళనాడు అసెంబ్లీలో నెలకొన్న హంగ్ వాతావరణానికి… -
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
Tamil Nadu Political Crisis: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) లేక అధికారానికి అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో టీవీకేకి, విజయ్‌కు అధికారాన్ని దూరం చేయడానికి ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారనే వార్తలు ఇప్పుడు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. విజయ్‌కు అగ్నిపరీక్ష ప్రస్తుతం తమిళనాడులో కొత్త… -
MK Stalin-Rajinikanth: స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయం పాలైంది. అధికారాన్ని కోల్పోయింది. ఇక ముఖ్యమంత్రిగా పని చేసిన ఎంకే.స్టాలిన్ కూడా ఓడిపోయారు. దీంతో డీఎంకేకు బిగ్ షాక్ తగిలినట్లైంది. -
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
Jana Nayagan: తమిళనాడు రాజకీయ చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, తన రాజకీయ అరంగేట్రంతోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా థియేటర్లలో ప్రత్యక్షమైన ‘జననాయగన్’ చిత్రానికి సంబంధించిన కొత్త టైటిల్ కార్డ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ టైటిల్ కార్డ్‌లో ఏముందంటే.. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. జననాయగన్ సినిమాలో విజయ్ పేరుకు ముందు “తమిళనాడు… -
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
Congress TVK Alliance: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హీరో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) చారిత్రాత్మక విజయంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న DMK – కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు పడుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన… -
TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) సాధించిన అసాధారణ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, అన్నా డీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించడం వెనుక ఒక యువ వ్యూహకర్త మేధస్సు దాగి ఉంది. అతడే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కపిల్ సాహూ. గతంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ (I-PAC) సంస్థలో కీలక సభ్యుడిగా పనిచేసిన కపిల్ సాహూ… -
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సాధించిన ప్రస్తుత విజయం కేవలం ఒక్క ఎన్నికతో వచ్చినది కాదు. ఇది ఎన్నో ఏళ్ల పాటు సాగిన క్రమశిక్షణ, వ్యూహరచన, క్షేత్రస్థాయి పనితీరుకు నిదర్శనం. ఈ ప్రస్థానం ఆరు కీలక దశల్లో సాగింది: 1. సేవా దృక్పథం – పునాది.. విజయ్ తన అభిమాన సంఘాలను (రసిగర్ మన్రమ్స్) కేవలం సినిమా ప్రచారానికే పరిమితం చేయలేదు. రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సత్కారాలు, విపత్తు సహాయక చర్యల… -
Vijay-Trisha: త్రిష నాదే..? తమిళనాడు నాదే.. విజయ్ విజయధరహాసం..
తమిళనాడు రాజకీయాల్లో అరవై ఏళ్ళ ద్రవిడ పార్టీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ అఖండ విజయం దిశగా దూసుకుపోతున్నారు. అటు రాజకీయంగా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంతో పాటు, ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా నటి త్రిషతో అనుబంధంపై వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో “త్రిష నాదే.. తమిళనాడు నాదే” అనే నినాదంతో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాల… -
TVK Vijay-Rahul Gandhi: విజయ్‌కు రాహుల్‌గాంధీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
దేశమంతా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించగా.. కేరళలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందింది. -
Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్ర పాలనను శాసిస్తున్న డిఎంకె (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అధికారానికి చేరువలో ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మొత్తం 234 స్థానాల్లో విజయ్ పార్టీ 109 చోట్ల ముందంజలో ఉంది. సినీ గ్లామర్‌ను కేవలం ఆకర్షణకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాల ద్వారా తన పట్టును నిరూపించుకున్న విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రి…
తాజావార్తలు
-
Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
-
50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కఠిన చర్యలు.. 50 ఓటీటీ యాప్స్ బ్లాక్
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
-
Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?