TVK Vijay-Rahul Gandhi: విజయ్‌కు రాహుల్‌గాంధీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
- తమిళనాడులో హంగ్
- ఏ పార్టీకి లభించని స్పష్టమైన మెజార్టీ
- 100కు పైగా స్థానాలు గెలుచుకున్న టీవీకే
- విజయ్‌కు ఫోన్ చేసిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించగా.. కేరళలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందింది. ఇక తమిళనాడు మాత్రం గందరగోళంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా హంగ్ ఏర్పడింది. అయితే విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతి పెద్ద శక్తిగా అవతరించింది. దీంతో మరోసారితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి తరుణంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. టీవీకే విజయ్‌కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ను అభినందించారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తండ్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సంకేతం ఇచ్చారు. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే ఇప్పటివరకు 100కుపైగా స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 స్థానాలు ఉండాలి. అయితే చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..